¡Sorpréndeme!

Tharun Bhascker Message To Vishwak Sen Over Falaknuma Das Controversy || Filmibeat Telugu

2019-06-04 1 Dailymotion

'ఫలక్‌నుమా దాస్' సినిమా విషయంలో జరుగుతున్న వివాదంపై దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందించారు. ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో బూతులు మాట్లాడి విమర్శల పాలైన విశ్వక్ సేన్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో విశ్వక్ సేన్ కొన్ని విషయాల్లో పద్దతి మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. విశ్వక్ సేన్ ఏ విషయం అయినా మనస్పూర్తిగా మాట్లాడతాడు. ఎవరినీ ద్వేషించడు. కానీ అతడు మాట్లాడే తీరు చూస్తే కొన్ని సార్లు తప్పుగా అనిపిస్తుంది. అలా మాట్లాడటం సరిదిద్దు కోవాలని నేను అతడికి సూచిస్తున్నట్లు తరుణ్ భాస్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం పోస్ట్ చేశారు.